Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

- Advertisement -

నవతెలంగాణ – హలియా
ఛత్రపతి శివాజి మహారాజ్ 396వ జయంతి కార్యక్రమాన్ని ఆర్యక్షత్రియ సంఘం, ఛత్రపతి శివాజీ యూత్ కమిటీ సభ్యులు కలిసి హాలియా పట్టణంలో ఘణంగా నిర్వహించారు. పట్టణం లోని శివాజీ విగ్రహానికి పూల మాలలతో అలంకరించి, విగ్రహాన్ని పాలతో అభిషేకించి అనంతరం పట్టణ పుర వీదు లల్లో శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షులు ముజ్జా శివరామయ్య  గౌరవ అధ్యక్షులు ముజ్జా శ్రీహరి , ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షులు చిందే లక్ష్మణ్ రావు , గౌరవ అధ్యక్షులు గాయాకవాడ శివన్నారాయణ .. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుందూరు వెంకట్ రెడ్డి ,హాలియా మున్సిపల్ ఛైర్మెన్ చింతల చంద్ర రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ వర్ర వెంకట్ రెడ్డి  మరియు ఆర్యక్షత్రియ సంఘం నాయకులు ముజ్జా మురళి కృష్ణా,కాళే మస్తాన్ రావు, కాళే నడిపి మాలకొండయ్య, గాయాకవాడ సీతారాంబాబు గారు కాళే నారాయణ, ముజ్జే నారాయణ , చిందే గోవిందు  , తరిటే బ్రహ్మయ్య, ముజ్జా ప్రసాద్, ముజ్జా మాధవ, జాజం కిరణ్, కాళే మస్తాన్, అక్కయ్య బాబు, కాళే నవీన్ , ముజ్జా రవి, కాళే దిలీప్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -