Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కన్నాయిగూడెం
కన్నాయిగూడెం మండల కేంద్రంలో యూత్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీలతో డీజే లతో శివాజీ విగ్రహాన్ని ఘనంగా  తుపాకులగూడెం నుండి ఏటూర్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -