నవతెలంగాణ – జుక్కల్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బశ్యవ్వ ఆశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు జెండా ఎగరవేశారు. అనంతరం ఛత్రపతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బశవ్వ అశోక్, శివాజీ మహారాజ్, అధ్యక్షులు అశోక్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పీర్ రెడ్డి, లక్ష్మణ్, బాదు నాయక్ ఇండియన్ ఆర్మీ ధనరాజ్ బల్బిం, ఒకటో వార్డ్ నెంబర్ జ్ఞానేశ్వర్, రఘు, కొండ శీను పటేల్, యోగేష్ , మల్లు, అర్జున్, శంకర్, రాందాస్, నర్సారెడ్డి, శివ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ యువ నాయకులు సుధాకర్, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు .
మైబాపూర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



