- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
దేశభక్తి ధైర్య సాహసాలకు మారుపేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి పురస్కరించుకుని యూత్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోహన్ రావు,తెలంగాణ ఉద్యమకారుడు పోలోజు సత్యనారాయణ, యూత్ నాయకులు బండి రణదీర్ రావు,సుంకరి సాయి, ముడితనపెల్లి మళ్లీకార్జున్, పెద్ది మధూకర్, తిక్క వినయ్, రావుల రాహుల్, శేనం నిఖిల్, రావుల శశి, పైడాకుల సందీప్,జె.రాజేందర్, సాయి చరణ్,ప్రదీప్, అబినవ్, అఖీల్, లడ్డూ,చరణ్ పాల్గొన్నారు.
- Advertisement -



