- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం శివారులో గల రామిరెడ్డి పౌల్ట్రీ ఫామ్ కోళ్లు చనిపోగా గుంత తీసి గుంతల వేయడంతో దుర్గంతో వెదజల్లుతున్నాయనీ నమాత్ పెళ్లి గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. కాగా ఈ పౌల్ట్రీ ఫామ్ నమాత్ పెళ్లి నుంచి భువనగిరికి వెళ్లే దారిలో ఉంది ఆ మార్గం గుండా ప్రయాణించే వారిలో దుర్గం వేద చల్లడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చనిపోయిన కోళ్లను అక్కడే వేసి కనీసం మట్టి కోల్పోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.
- Advertisement -