Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోనిచద్మల్ గ్రామపంచాయతీ పరిధిలోని నౌంసీరాం తండాలో బస్సీ  కవిత ప్రేమ్ సింగ్ మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయనిధ చెక్కును ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు గాంధారి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గైని సాయిలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును కవితా ప్రేమ్ సింగ్ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ సింగ్, పండు, పుదీ, చద్మల్  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -