- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఇటీవల కాలంలో గత ఏప్రిల్ లో దుబాయ్, అక్టోబర్ నెలలో మలేషియా దేశంలో అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన కనబరిచిన పదిమంది చిన్నారులు, వారు శిక్షణ పొందుతున్నటువంటి నటరాజ నృత్యానికేతన్ నాట్య గురువు డాక్టర్ బా శెట్టి మృణాళిని పి బుధవారం చిన్నారులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. సింగిల్ పేరెంట్ గా తను స్వతహాగా ఎదుగుతూ తోటి చిన్నారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నందుకు చిన్నారుల తల్లిదండ్రులు వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
- Advertisement -