Wednesday, March 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలి

చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
3-5 ఏళ్ల పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీలకు పంపాలని తిమ్మాపూర్ సర్పంచి గుడ్లావత్  సంగీత, అంగన్వాడి  టీచర్ జాడి  సంజీవరాణి సూచించారు. బుధవారం తిమ్మాపూర్ అంగన్వాడీ కేంద్రం-1లో గర్భిణులు, బాలింతలకు బాలామృతం, గుడ్లు, పౌష్టికాహారం పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే ఈ ఆహారం ఎంతో బలవర్ధకమైనదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాజు, ఆశా కార్యకర్త రజిత ఆయా గుండ మమత  గర్భిణీలు బాలింతలు చిన్నారులు
తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -