Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాట్య ప్రదర్శనలో చిన్నారుల ప్రతిభ

నాట్య ప్రదర్శనలో చిన్నారుల ప్రతిభ

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
హైదరాబాద్  రవీంద్ర భారతి లో సిరి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన శివం డ్యాన్స్ అకాడమీ చిన్నారులు నాట్య ప్రదర్శనలో పాల్గొని ప్రశంశలు, జ్ఞాపికలను అందుకున్నారు. కార్యక్రమంలో గురువు కుమారి గుజరాతి స్వాతి ,చిన్నారులు కోడి చర్ల అనన్య, బాశెట్టి సాత్విక, పౌడపల్లి నిత్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -