Thursday, April 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచిలుకూరు బాలాజీ టెంపుల్ ప్ర‌ధాన అర్చ‌కులు క‌న్నుమూత‌

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్ర‌ధాన అర్చ‌కులు క‌న్నుమూత‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు గ్రామంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సౌందర రాజన్ కన్నుమూశారు. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ గా పదవి విరమణ పొందిన తరువాత ఆలయంలో ఉంటూ ఆలయ అభివృద్ధికి కృషి చేసిన ఆయన చిలుకూరు బాలాజీ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -