Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇప్పలపల్లి సర్పంచ్ అభ్యర్థిగా చినమల్లయ్య యాదవ్ నామినేషన్

ఇప్పలపల్లి సర్పంచ్ అభ్యర్థిగా చినమల్లయ్య యాదవ్ నామినేషన్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడతలో ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోడారి చినమల్లయ్య యాదవ్ బుధవారం వళ్లెంకుంట క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ శనిగల శ్రావణ్ తోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -