- Advertisement -
పోలీసుల స్పెషల్ డ్రైవ్.. దుకాణాల్లో తనిఖీలు
నవతెలంగాణ – దర్పల్లి
సంక్రాంతి వేల చైనా మాంజ వల్ల ప్రాణాలకే ప్రమాదం అని ఎస్ఐ సామ శ్రీనివాస్ అన్నారు. శనివారం అయన తన సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈసందర్బంగా అయన పతంగులు, మాంజ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాల్లో తనిఖీలు చేశారు. చైనా మాంజ అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పండగ పూట ప్రజలు అందరు సంతోషంగా ఉండాలని కోరారు. కార్యక్రమములో అయన వెంట సునీల్ తదితరలుఉన్నారు.
- Advertisement -



