Thursday, January 15, 2026
E-PAPER
Homeజాతీయంవామపక్షనేతలతో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు

వామపక్షనేతలతో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు

- Advertisement -

సీపీఐ(ఎం), సీపీఐ, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నేతలతో భేటీ
న్యూఢిల్లీ :
చైనా ఉప మంత్రి సన్‌ హైయాన్‌ నేతృత్వంలోని చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం బుధ వారం న్యూఢిల్లీలో వామపక్ష పార్టీల నాయకులతో సమావేశ మైంది. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌ అరుణ్‌ కుమార్‌ , సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు రామ కృష్ణ పాండా, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ ప్రధాన కార్యదర్శి జి. దేవరాజన్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -