Monday, June 30, 2025
E-PAPER
Homeజిల్లాలుచిన్నతూండ్ల కాంగ్రెస్ గ్రామశాఖ ఎన్నిక

చిన్నతూండ్ల కాంగ్రెస్ గ్రామశాఖ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు  : రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీదర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచలు, డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆదేశాలతో మండలంలోని చిన్నతూండ్ల కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించి, నూతన కమిటీని వేయడం జరిగిందని మాజీ ఎంపీపీ, ఈ గ్రామ ఎన్నిక నిర్వాహకులు చింతలపల్లి మలహాల్ రావు ఆదివారం తెలిపారు. అధ్యక్షుడుగా పులిగంటి రాజయ్య, ఉపాధ్యక్షుడుగా ఐలి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి గుంటి శ్రీనివాస్, అధికార ప్రతినిధిగా సుధమల్ల చందు, సంయుక్త కార్యదర్శిగా కోట లక్ష్మయ్య, కోశాధికారి పులిగంటి రాజబాబు, కార్యవర్గ సభ్యులుగా గుంటి జంపయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొత్తకొండ సుధీర్ ఎన్నికైయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -