Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభాకర్ రెడ్డిని కలిసిన చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి

ప్రభాకర్ రెడ్డిని కలిసిన చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం ఓసిపి బ్లాక్-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డిని చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నికైన క్రాoతిని వైస్ ప్రెసిడెంట్ శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మానించారు. అనంతరం క్రాంతి వైఎస్ ప్రెసిడెంట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -