- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి శుక్రవారం పూనే రూరల్ ఎమ్మెల్యే అశోక్ షిండేతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని పూణే ఎమ్మెల్యేతో పాటుగా,  మిత్రబృందంతో కలిసి దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. 
- Advertisement -

 
                                    