Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలు

బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మండలంలో పెద్దతూoడ్ల గ్రామంలో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో బుధవారం ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల కరస్పాండెంట్ వాలా శశిధర్ రావు తెలిపారు.క్రీస్తు పుట్టుకను స్మరిస్తూ నెల రోజులుగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -