- Advertisement -
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
వైద్య విధాన పరిషత్ కింగ్ కోఠి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు, ఆర్ ఎం ఓ డాక్టర్ సాధన, గైనిక్ హెచ్ ఓ డి డాక్టర్ జ్యోతిర్మయి,నర్సింగ్ సూపర్డెంట్ శమంతకమణి, గ్రే డ్ టు మరియా, షాహిదా బేగం, శైలజ,హెడ్ నర్సులు ,స్టాఫ్ నర్స్ లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



