నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుబీర్ లో మంగళవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ కందురు సాయినాథ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గొనె కళ్యాణ్ లు హాజరై క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ముందుగా కేకును కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జీసస్ క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, శాంతి, ఐక్యత భావాలను ఇలాంటి వేడుకలు విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మధ్య స్నేహభావాన్ని మరింత బలపరుస్తాయన్నారు. ఈ కార్యక్రమం లో కుభీర్ ఎస్ ఐ కృష్ణ రెడ్డి సంఘ పెద్దలు జాన్ శ్యామ్ లాల్,మధు,భాస్కర్, రతన్,విజయ్ రావు రతన్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



