Thursday, December 25, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కుభీర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు 

కుభీర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ లో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. క్రైస్తవులు గ్రామంలో ప్రధాన విధుల్లో ఎస్తూ  భక్తి గీతల మధ్య భారీ ఈరెగింపులు నిర్వహించారు. చిన్న పెద్దఅంత కలసిఆడి పడుతూఉత్సవాంగ గడిపారు. అనంతరం ఎస్తూ క్రీస్తు మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి పరస్పరం ఒక్కరిఒక్కరు క్రిస్మస్ వేడుకల శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమం లో సంజీవ్,జాన్, శ్యామ్లాల్ దేవిదాస్, మధు,రాజు, దీపు,సందీప్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -