Thursday, January 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెంజల్ మండలంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

రెంజల్ మండలంలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 న మండలంలో క్రైస్తవ సోదరులు క్రిస్టమస్ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. విశ్వ మానవాళికి ప్రేమను, కరుణను పంచిన క్రీస్తు పుట్టినరోజు నా క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. మానవాళికి శాంతి సందేశం వినిపించిన అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పండుగ వేడుకలను తెలియ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -