Wednesday, July 30, 2025
E-PAPER
Homeఆదిలాబాద్న్యాక్ ఆధ్వర్యంలో సినిమా టెక్నాలజీ సాఫ్ట్వేర్ కోర్సులు

న్యాక్ ఆధ్వర్యంలో సినిమా టెక్నాలజీ సాఫ్ట్వేర్ కోర్సులు

- Advertisement -

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని యువతీ యువకులు తెలంగాణ ప్రభుత్వం నేషనల్ అకాడమీ కన్ స్ట్రక్షన్ సినిమా టెక్నాలజీ అండ్ స్టాఫ్ వేర్ కోర్స్ కు సంబంధించి నోటిఫికేష్ విడదల చేసిందని న్యాక్ అసిస్టంట్ డైరెక్టర్  నాగేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిలో భాగంగా సినిమాటోగ్రఫీ మాస్టారి, వీడియో ఎడిటింగ్ డిజిటల్ డిజైన్ అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, శిక్షణ, మొదలగు కోర్సులకు నోటిఫికేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు. 3 నెలల కోర్సు కు సంబంధించిన మూడు విడతలుగా రూ.35 వేలుగా ఫీజు నిర్ణయించిందని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశం కల్పిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం కల్పించబడుతుందని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు ఆగస్ట్ 2వ తేదీలోగా న్యాక్ కార్యాలయం అదిలాబాద్ శిక్షణ సహాయకులు యం మహేష్ కుమార్ 9154548063 ని సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -