- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట్ మండలంలోని జలాల్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో స్వచ్ఛత హి సేవ  కార్యక్రమంలో భాగంగా…గ్రామస్థులు శ్రమాధానం చేసి, వాటర్ ట్యాంక్ పరిసరాలు శుభ్రం  చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీఓ లలిత కుమారి, ఎంపీవో ప్రభాకర్ చారి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ గ్రామస్తులు పాల్గొన్నారు. 
- Advertisement -

 
                                    