Wednesday, December 17, 2025
E-PAPER
Homeమానవిశీతాకాలంలో లవంగాలు….

శీతాకాలంలో లవంగాలు….

- Advertisement -

శీతాకాలంలో జలుబు, దగ్గులకు గురవుతుంటారు. ఇక జ్వరం కూడా వస్తుంది. తరచూ అనారోగ్యాలకు గురికాకుండా ఉండాలంటే.. ఈ కాలంలో తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విటమిన్‌ సి ఉన్న ఆహారాలని ఎక్కువగా తీసుకోవాలి. లవంగాలను కూడా ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. లవంగాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..!

శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటంలో లవంగాలు ఎంతో సహాయపడతాయి.
చలికాలంలో వచ్చే నొప్పులను తగ్గిస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిల్ని కూడా తగ్గకుండా లవంగాలు ఎంతో సహాయపడతాయి.
ఈ కాలంలో టీలో, సూప్స్‌లో లవంగాలు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -