Tuesday, December 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపథకాలపై నివేదికలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

పథకాలపై నివేదికలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై నివేదికలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న హామీల అమలుకు ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారమెంత, నిధులను ఎలా సమకూర్చాలి వంటి అంశాలపై రోడ్‌మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ప్లాన్ చేసుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -