Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సహాయనిది చెక్కు అందజేత..

సీఎం సహాయనిది చెక్కు అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో  వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన కానుగుల చంద్రశేఖర్ పేరిట సీఎం సహాయనిధి నుండి మంజూరైన రూ. 60 వేల చెక్కును మంగళవారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమల్ల కృష్ణ అందజేశారు. గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన ఎమ్మెల్యే సహకారంతో సమస్త పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమం  నాయకులు  లక్ష్మారెడ్డి ,మాడ్గుల వెంకటయ్య,శివధనుసు,సైదులు, కాటిక రాములు, కొప్పు కృష్ణయ్య, కాగుల మల్లేష్, ఆనందం,విజేందర్ రెడ్డి, పాపయ్య,కాగుల అంజి, అనిల్, సుధాకర్,అజార్, మహేష్, ప్రశాంత్, అరుణ్,బన్నీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -