Tuesday, June 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్  : రెంజల్ మండలం నీల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కును రెంజల్ మండల ఉపాధ్యక్షులు గంగా కృష్ణ, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎంఎల్ రాజు, బీసీ సెల్ నాయకులు గోసుల గంగా కిషన్ అందజేశారు. నిరుపేదలు ఆసుపత్రుల ఖర్చుల నిమిత్తం ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి సహకరించిన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -