- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామానికి చెందిన నల్లమాస ప్రసాద్, కరికి లక్ష్మి లకు రూ. 60 వేల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చీమల కొండూరు గ్రామ శాఖ అధ్యక్షులు చిన్నం శ్రీనివాస్ , యువజన కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ లు పాల్గొన్నారు.
- Advertisement -