ఎమ్మెల్సీ ఏంసి కోటిరెడ్డి
నవతెలంగాణ – పెద్దవూర
తిరుమలగిరి(సాగర్) మండలం రంగుండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని పాశవారిగూడెం గ్రామానికి చెందిన పాశం పద్మకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.22,500 విలువ గల చెక్కును శనివారం నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులుమంకెన కోటిరెడ్డి శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆప్కాబ్ చైర్మన్ ఎడవల్లి విజయేందర్ రెడ్డి, అనుముల మండలం, మాజీ ఎంపీపీ సుమతి పురుషోత్తం, తిరుమలగిరిసాగర్ మండల మాజీ మండల అధ్యక్షుడు బివి రమణ రాజు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వడ్డే సతీష్ రెడ్డి, రంగుండ్ల తాజా మాజీ ఉపసర్పంచ్ బాబురావు నాయక్, సర్దార్ నాయక్, శ్రీనివాస్ నాయక్ సర్దార్,
షేక్ జానీ, తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES