Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుతెలంగాణ కవులు, కళాకారులకు సీఎం రేవంత్‌రెడ్డి సన్మానం

తెలంగాణ కవులు, కళాకారులకు సీఎం రేవంత్‌రెడ్డి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన 9 మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు నగదు పురస్కారం సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు . కోటి రూపాయల చెక్కులను అందజేశారు. తెలంగాణలోని  తొమ్మిది మంది కవులు రాష్ట్రానికి అందించిన  విశేష సేవలకు గానూ.. ఒక్కొక్కరికి  కోటి రూపాయల నగదుతో పాటు.. ఫ్యూచర్ సిటీలో 300 గజాల  ఇంటి స్థలం, తామ్ర పత్రాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి  2024 డిసెంబర్9న  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్బంగా పరేడ్ గ్రౌండ్ లో  వారికి చెక్కులు అందజేశారు. 
కవులు వీళ్లే…
– అందెశ్రీ
– పాశం యాదగిరి
– గద్దర్
– గోరేటి వెంకన్న
– బండి యాదగిరి
– సుద్దాల అశోక్ తేజ
– జయరాజ్
– గూడ అంజయ్య
ఎక్కా యాదగిరి రావు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad