- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం తిరుపతివెళ్లారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం తెల్లవారుజామున తిరుమలలోవేంకటేశ్వరస్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటారు.ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజారపు అచ్చంనాయుడు, ఆ రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య, ప్రణాళికా శాఖల మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్‌ఎన్ వెంకటేశ్వర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం మత్రుల్ని ఆప్యాయంగా పలకరించారు.
- Advertisement -



