- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్విని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబయిలో కలిశారు. పోలవరం – నల్లమల సాగర్‌పై రాష్ట్ర పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థ వాదనలు వినిపించాలని సీఎం సూచించారు. అన్ని ఆధారాలను సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం, మంత్రి అప్రమత్తం చేశారు.
- Advertisement -



