Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన శుక్రవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌ తదితరులు స్వాగతం పలికారు. మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం పార్టీ ఘన విజయం సాధించడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -