- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం కేరళం పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటలకు కోవలం నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు మావెలికర రోడ్‌షోకు హాజరవుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు పతానపురం రోడ్‌షోలో పాల్గొంటారు.
- Advertisement -



