Saturday, December 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుక్యాబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. వీరికి ఛాన్స్?

క్యాబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. వీరికి ఛాన్స్?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలో శనివారం జరగబోయే CWC సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానంతో రేవంత్ భేటీ అయి క్యాబినెట్ కూర్పుపై చర్చలు జరుపుతారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జనవరి 1 తర్వాత.. క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి వర్గంలో ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది. అయితే ఎప్పటి నుంచే మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు ఆ రెండు బెర్త్ ను ఖరారు చేస్తారని సమాచారం జరగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -