- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఇంట్లో సతీమణి గీత, కుమార్తె, అల్లుడు, మనవడితో కలిసి సీఎం పూజల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం కుటుంబసభ్యులతో తీర్థప్రసాదం స్వీకరించారు.
- Advertisement -