Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు

ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భీంగల్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జేజే నర్సయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లెల లక్ష్మణ్, నియోజకవర్గ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు భీంగల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జేజే నర్సయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లె లక్ష్మణ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్, జిల్లా యువ నాయకుడు వాక మహేష్, సుంకరి సురేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజేష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కల్పన దేశాయి, సాయిబాబా, దినేష్, నల్లూరి శ్రీనివాస్, సిద్ధ పల్లి శ్రీనివాస్, అంజుమ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -