Thursday, October 30, 2025
E-PAPER
Homeబీజినెస్కాగ్నిజెంట్‌ లాభాల్లో 7.3 శాతం వృద్ధి

కాగ్నిజెంట్‌ లాభాల్లో 7.3 శాతం వృద్ధి

- Advertisement -

న్యూఢిల్లీ : యూఎస్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 7.3 శాతం వృద్ధితో 5.415 బిలియన్‌ డాలర్ల నికర లాభాలు సాధించినట్టు తెలి పింది. కంపెనీ రెవెన్యూ 7.4 శాతం పెరిగి 5.42 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ రెవె న్యూ 6.2 శాతం వృద్ధితో 1.58 బిలియన్లుగా చోటు చేసు కుంది. నాస్‌డాక్‌లో లిస్టింగ్‌ అయినా ఈ కంపెనీ ఈ ఏడాదికి 21.05-21.10 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ అంచనా వేసింది. గడిచిన మూడో త్రైమా సికంలో కొత్తగా 100 మిలి యన్‌ డాలర్ల చొప్పున విలువ చేసే ఆరు ఒప్పం దాలను కుదుర్చు కున్నట్టు పేర్కొంది. కొత్తగా 6వేల ఉద్యోగులు చేరడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,49,800కి చేరిందని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -