Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటు చోరిపై సంతకాల సేకరణ 

ఓటు చోరిపై సంతకాల సేకరణ 

- Advertisement -

నవతెలంగాణ- చారకొండ 
దేశవ్యాప్తంగా ఓటు చోరీపై సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో ఓట్ చోరీ పై సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ అచ్చంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండె వెంకటయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బలరాం గౌడ్, మాజీ జెడ్పిటిసి భీముడు నాయక్, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీపతిరావు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్, మహిళా సంఘం నాయకులు నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -