Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ 

ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
మండలంలోని చెపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఓటు చోరీకి వ్యతిరే కంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేప ట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి , జిల్లా మాజి గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్  పాల్గోన్నారు.ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మండలంలో సంతకాల సేకరణ కార్యక్ర మాన్ని చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో   చేపూర్, పల్లె గ్రామాల అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ , రాంసన్  మాజీ ఎంపీటీసీలు గంగాధర్ , ఎల్కరంజిత్  సురేష్ రాజు , చిట్యాల పోశెట్టి , శాంతికుమార్ ,గంగసాయన్న ,డి.రమేష్ ,దాసరి నాగరాజు  డి. సాయన్న ,చరణ్ , నితిన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు , ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ , మున్సిపల్ మాజీ చైర్మన్లు పవన్ పండిట్ , అయ్యప్ప శీను , వెంకట్రాం రెడ్డి ,,అమృత రావు  శాల ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్లు పవన్ పండిట్  అయ్యప్ప శీను , తదితర నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -