- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
దేశవ్యాప్తంగా ఓటు చోరీపై సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు మండలంలోన ఓట్ చోరీ పై సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బలరాం గౌడ్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి అంజయ్య, నాయకులు సత్తార్ ,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -