Wednesday, January 7, 2026
E-PAPER
Homeమెదక్సామూహిక సీమంతాలు..

సామూహిక సీమంతాలు..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి:
మండల పరిధీలోని గాగీళ్లపూర్ గ్రామంలో అంగన్వాడీల్లో గర్భీణీలకు సోమవారం ఎర్రల జానకి సామూహిక సీమంతాలు నిర్వహించారు. అంగన్వాడీలు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ జానకి మహిళలకు సూచించారు.అనంతరం పౌష్టికాహారం పంపిణీ చేశారు.ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, అంగన్వాడీ ఉపాధ్యాయులు,ఆశా కార్యకర్తలు,గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -