Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలెక్టర్.. అడిషనల్ కలెక్టర్ ను సన్మానించిన జిపిఓలు 

కలెక్టర్.. అడిషనల్ కలెక్టర్ ను సన్మానించిన జిపిఓలు 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ను అడిషనల్ కలెక్టర్ను జిపివోలు శాలువా కపీస్ సన్మానించారు. శుక్రవారం  సీఎం  చేతుల మీదుగా గ్రామ పరిపాలన అధికారులుగా నియామకపు పత్రాలు అందజేసినందుకు గాను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను,  అడిషనల్ కలెక్టర్ ను సన్మానించారు. సన్మానించిన వారిలో జిపిఓల జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ దుబాషి మాణిక్యం,  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముదాం చిరంజీవి, కామారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగాపూర్ రాజు, నారాయణ రావు, రవి, శ్రీను, లక్ష్మణ్, శంకర్,  రాజు,  ఇతర జీపీఓలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -