Saturday, November 1, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
మండలంలోని కంకోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థుల పాఠ్యాంశాలు, పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రధానోపాధ్యాయులు తుకారం తదితరులు ఆమె వెంట ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -