- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు మున్సిపాలిటీ లోని 12 వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియని జిల్లా కలెక్టర్ హనుమంతరావు శనివారం ఖరార్ చేశారు.
12 వార్డుల
1 వార్డు – జనరల్ (మహిళ),
2 వార్డు- ఎస్ సి (మహిళ),
3 వార్డు – జనరల్,
4 వార్డు – జనరల్ (మహిళ),
5 వార్డు – బిసి జనరల్ ,
6 వార్డు – ఎస్ టి (జనరల్),
7 వార్డు – జనరల్ (మహిళ) ,
8 వార్డు – బిసి (జనరల్) ,
9 వార్డు- ఎస్సీ (జనరల్) ,
10 వార్డు- బిసి (మహిళ) ,
11 వార్డు – జనరల్ ,
12 వార్డు -జనరల్ (మహిళ) గా ఖరారైంది.
వివిధ పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్య నాయకులతో తమకు టికెట్ కేటాయించాలని కోరుతూ మంతనాలకి సిద్ధమవుతున్నారు.
- Advertisement -



