- Advertisement -
నవతెలంగాణ – మిరుదొడ్డి
ఇటీవల కురుస్తున్న వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ శివారులోని కూడవెల్లి వాగును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మత్స్యకారులు వర్షం పడుతున్న క్రమంలో ఎవరు వాగు వద్దకు వెళ్ళవద్దని సూచించారు. శిథిలావస్థలో ఉన్న పిల్ల వద్ద ఎవరు ఉండవద్దని తెలిపారు. కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డితోపాటు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -