- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్ : మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఫోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వికలాంగులను వీల్ చైర్ పైన వచ్చి ఓటును వినియోగించుకున్నది. వారితో కలెక్టర్ ముచ్చటించారు. ఎన్నికల గురించి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు నిర్బంగ సద్వినియోగం చేసుకోవలని అన్నారు.
- Advertisement -



