Sunday, October 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం''అలయ్‌ బలయ్‌''కు రండి

”అలయ్‌ బలయ్‌”కు రండి

- Advertisement -

సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో

”అలయ్‌ బలయ్‌” కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్‌ రెడ్డిని హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. ఆదివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్‌ 3న హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్లో జరిగే ”అలయ్‌ బలయ్‌” కార్యక్రమానికి రావాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -