Thursday, January 1, 2026
E-PAPER
Homeజాతీయంభారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :కొత్త సంవత్సరం 2026 ప్రారంభంలోనే గ్యాస్ వినియోగదారులకు చేదు వార్త. చమురు కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. జనవరి 1వ తేదీన విడుదలైన కొత్త ధరల ప్రకారం, 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ. 111 పెరిగింది. పండుగ వేళ వ్యాపారస్తులకు ఈ నిర్ణయం గట్టి షాక్ ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -