Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్కును ధ్వంసం చేయడం పట్ల ఖైరతాబాద్ కమీషనర్ కు ఫిర్యాదు

పార్కును ధ్వంసం చేయడం పట్ల ఖైరతాబాద్ కమీషనర్ కు ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ – బంజారాహిల్స్
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 66లోని జిహెచ్ఎంసి, పార్కులో నుంచి ప్రభుత్వం నూతనంగా రహదారి చేపడుతున్నారు. ఈ క్రమంలో స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ పార్కు వద్దకు చేరుకొని పార్కును ధ్వంసం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీనరీ నాశనం చేసి ఇలా అక్రమంగా రహదారులనూ పార్కుల నుండి చేపట్టడం ఏంటని అధికారులు ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ చేపడుతున్న పని ఇందులో తమ ప్రమేయం లేదని కాంట్రాక్టర్ కార్పొరేటర్కు చెప్పిన వినకుండా పనులు ఆపేసి తక్షణమే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ఐఏఎస్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

జ్ఞానం జైల్ సింగ్ నగర్,దుర్గాభవాని నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాలలో అనేక రోజుల నుండి రహదారులు లేక అక్కడి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని అదే ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు మార్కును ధ్వంసం చేసి మరి రహదారి ఎవరికోసం నిర్మిస్తున్నారని జిహెచ్ఎంసి అధికారులను ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -